బాట Balatripura Sundari VenugopalJan 21, 20211 min readనింగి నుండి జారిన చినుకు నేలను తాకిన నీటిచుక్కఐయి వాగువంక గా కడలిలో కలసినట్టే, పెదవి నుండి వచ్చిన మంచి మాట మనసున నాటి మనలను మార్చి జగతిలో ప్రగతికి బాట పరుస్తుంది.
శ్రీశ్రీశ్రీశ్రీ చదువుకునే రోజుల్లో నన్ను ఎంతగానో ప్రభావితం చేసిన ఆ మహానుభావుడి మీద భక్తితో, గౌరవంతో సమర్పిస్తున్న చిన్న నివాళి ఇది. "మింటనెచటనో...
అష్టవిధ నాయికలు - దేవులపల్లి – బాపుఈ మధ్య రా రా పెనిమిటి అనే తెలుగు సినిమాను చూడడం తటస్తించింది. అందులో కథానాయిక మినహా మనకు వేరే ఏ పాత్ర కనపడదు; వినపడుతుంది కాని. ఆ సినిమా...
విశ్వనాథ సాహిత్య దర్శనము మనము చదివే కొన్ని రచనలకు వయసుతో పాటుగా వచ్చే పరిణితి, జీవితానుభావాలు, నిశితమవుతున్న అవగాహన, పెరుగుతున్న లోక జ్ఞానం మొదలైనవి ఏదో ఒక...
Comments