కవి తలుపులు
- Balatripura Sundari Venugopal
- Dec 16, 2020
- 1 min read
Updated: Jan 10, 2021
నాకెంతో నచ్చిన ఖలీల్ జీబ్రాన్ కవితకు డాక్టర్ నారాయణ రెడ్డి గారి అనుసృజన
"తిరుగుబాటు లేని జీవితం
వసంతం లేని ఋతువలయం.
కట్టుబాటు లేని తిరుగుబాటు
వొట్టి బయలున వసంతోదయం."
చలం గారి గీతాంజలి నుంచి నాకెంతో ఇస్టమైన పంక్తులు
నీ గానంలో కలవాలని
నా హృదయం ఉవ్విళ్లూరుతుంది
కానీ కంఠస్వరం కలవక తల్లడిల్లుతుంది !
మాట్లాడాలని చూస్తాను
కానీ మాటలు సాగక దిగ్భ్రమతో కేక పెడతాను
అంతులేని నీ గానజాలంతో
నా హృదయాన్ని కట్టివేశావు ప్రభూ !
Comments