నా కలం పోట్లు
- Balatripura Sundari Venugopal
- Dec 16, 2020
- 1 min read
"వెతలపాటు కవిత
కాంతికి వెతుకులాట కవిత
మనుషుల బ్రతుకుబాట కవిత
తగు హితవు మాట కవిత "
English Translation
Pain is a poem
The search for light is a poem
Our existence is a poem
A good word is a poem
Komentarze